AP: 1996లో దేవెగౌడ హాయాంలో బిల్లుకు కాంగ్రెస్ మద్దతిచ్చినా వాళ్లు ఒప్పుకోలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఆ తర్వాత నాలుగుసార్లు బిల్లు వచ్చినా ఆమోదం పొందకుండా కాంగ్రెస్ అడ్డుకుంది. UPA హయాంలో రాజ్యసభలో బిల్లు ఆమోదించారు. రాజ్యసభలో BJP సమర్థించింది.. లోక్‌సభలో ఎందుకు తీసుకురాలేదు. అప్పుడే లోక్‌సభలో తీసుకువచ్చి ఉంటే క్రెడిట్ కాంగ్రెస్‌కే దక్కేది’ అని తెలిపారు.