TG: పార్టీ కోసం అవసరం అయితే తాను 2027లో పాదయాత్ర చేస్తానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి సెటైర్లు వేశారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తే ఆయన ఆరోగ్యానికి మంచిదేనన్నారు. ఆయన పాదయాత్ర కాదు పరిగెత్తే యాత్రలు చేసినా కాంగ్రెస్కు ఏమీ కాదన్నారు. ఏపీలో విలీనమైన ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.