MBNR: గండీడ్ మండలం సల్కర్పేట గ్రామానికి చెందిన వేపూరి పద్మమ్మ-చెన్నయ్య దంపతుల నూతన ఇందిరమ్మ ఇల్లు ప్రారంభమైంది. మండల కాంగ్రెస్ నాయకులు రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశాన్ని ప్రారంభించారు. పేదలకు సొంతింటి కల నెరవేరడం ఆనందకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, పుల్లారెడ్డి, పులిందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.