TG: కామారెడ్డిని క్రీడల హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. రూ. 8కోట్ల 90 లక్షలో ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధి చేస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రన్నింగ్ ట్రాక్, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ, విశాలమైన గ్యాలరీలు, టెన్నిస్ కోర్టు భవిష్యత్తులో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేపడతామన్నారు.