MBNR: జడ్చర్ల మండలం బండమీదిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సర్పంచ్ సత్యమోల పాండు, ఉపసర్పంచ్ నాగలక్ష్మి మల్లేష్ రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శితో పాటు వార్డు సభ్యులు కొత్తల చిన్న పెంటయ్య, ఉమాదేవి, చిట్యాల సురేష్ తదితరులు పాల్గొన్నారు.