KMR: రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామ స్టేజి వద్ద డీజీపీకి ఎస్పీ రాజేష్ చంద్ర, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి స్వాగతం పలికారు. కుప్రియాల్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు బ్లాక్ స్పాట్‌గా గుర్తించారు.