MLG: ఏటూరునాగారంలో నిర్వహించబోయే అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు హాజరుకావాలని మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ వీ.ప్రకాష్‌కు అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రం అందజేశారు. అనంతరం అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై కాసేపు ఆయనతో వారు చర్చించారు. నాయకులు శ్రీనివాస్, అన్నమయ్య, సంతోష్ తదితరులు ఉన్నారు.