VSP: జీవీఎంసీ 65వ వార్డు రాజీవ్ క్రీడా ప్రాంగణంలో వాకర్స్‌పై ఏడాదికి రూ.720 యూజర్ చార్జీల విధింపుకు వ్యతిరేకంగా ఆదివారం ఏఐవైఎఫ్ నేతలు నిరసన చేపట్టారు. జిల్లా కార్యదర్శి కె. అచ్యుత్ రావు మాట్లాడుతూ.. చార్జీల భారంతో వాకర్స్ సంఖ్య తగ్గిందన్నారు. ఆన్లైన్ చెల్లింపులే అనుమతిస్తూ భద్రతా సిబ్బంది ప్రవేశాన్ని ఆపుతున్నారని విమర్శించారు.