MDK: తూప్రాన్ డివిజన్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తూప్రాన్ విద్యుత్ శాఖ డీఈ గరత్మంత్ రాజ్ పేర్కొన్నారు. పట్టణ పరిధి టాటాకాపి కాలనీ వద్ద నిర్వహించిన ప్రజా బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యుత్ సమస్యలు గుర్తించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఏడిఇ శ్రీనివాస్, ఏఈ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు