RR సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. SRHతో మ్యాచ్‌లో 103 పరుగులు చేసిన వైభవ్, ఈ సీజన్లో మొత్తంగా 357 పరుగులు చేశాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డులో రాహుల్(357)తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. ముందుగా ఇవాళ పంజాబ్‌తో మ్యాచ్‌లో రాహుల్ 152* పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకోగా, కొద్ది గంటల్లోనే వైభవ్ దానిని దక్కించుకోవడం విశేషం.