SRCL: చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు ఏటీఎం కళ్యాణి తెలిపారు. మూడపల్లి-ఉదయం 9.00 నరసింగపూర్-9.30 ఆశీరెడ్డిపల్లి -10. 00 తిమ్మాపూర్-10.30 రామన్నపేట-11.00 గంటలకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.