TG: రాష్ట్రంలో గుజరాత్ పోలీసులు ‘ఆపరేషన్ దేవ్’ పేరుతో తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రానికి చెందిన మురుగన్ గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. చిన్నారుల అక్రమ రవాణా కేసులో అరెస్టు చేసినట్లు సమాచారం. నాలుగేళ్ల బాలుడు దేవ్‌ను కిడ్నాప్ చేసిన గ్యాంగ్‌ను టెక్నికల్ ఆధారాలతో కాగజ్‌నగర్‌లో మురుగన్‌తో పాటు తిరుపతి, మల్లయ్య, గంగాధర్‌ను అదపులోకి తీసుకున్నారు.