TG: పంజాగుట్ట పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లాయర్ సుబ్బారావుకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసిన వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. PSలోని సీసీ ఫుటేజీని భద్రపరిచారా అని ప్రశ్నించిన కోర్టు, ఇన్స్పెక్టర్ రామకృష్ణపై శాఖాపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీసింది. పోలీసులు, అడ్వొకేట్లు సమన్వయంతో కలిసి పనిచేయాలని హితవు పలికింది.