జూ.ఎన్టీఆర్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కిన ‘ఊసరవెల్లి’ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తారక్ బర్త్ డే సందర్భంగా మే 20న ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ షోలను ప్రదర్శించనున్నారు. ఈ మేరకు పోస్టర్ విడుదలైంది. ఇక తమన్నా కథానాయికగా నటించిన ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.