గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించాడు. కేవలం 45 బంతుల్లోనే (101*) పరుగులు సాధించాడు. ఈ మెరుపు సెంచరీతో శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య 45 బంతుల్లో సెంచరీ చేసి సృష్టించిన రికార్డును తిలక్ ఇప్పుడు సమం చేశాడు. ఈ జాబితాలో కామెరాన్ గ్రీన్ (47 బంతులు), సూర్యకుమార్(49 బంతులు)గా ఉంది.