SRD: కంగ్టి మండల రైతు విసిగి చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఎస్సై దుర్గారెడ్డి తెలిపిన వివరాలు ఆర్.మాధవరావుకు 9 ఎకరాల భూమి ఉంది. ఆయనకు తెలియకుండా భూమిని ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ భూమి తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి విసుగు చెంది మనస్తాపంతో తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.