TG: ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 66.20 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. సెకండ్ ఇయర్లో 70.58 శాతం మంది పాసయ్యారు. ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. మొదటి సంవత్సరంలో బాలికలు 74.43 శాతం పాసవగా.. బాలురు 57.69 మంది పాసయ్యారు. రెండవ సంవత్సరంలో 81.78 శాతం బాలికలు పాసవగా.. 68.99 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు.