MDK: తూప్రాన్ మండలం యావాపూర్ పంచాయతీ పరిధి తడకపల్లి గ్రామంలో పదవ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ ఎంజాల స్వామి ఆధ్వర్యంలో యువకులు స్వచ్ఛ భారత్ నిర్వహించి వీధులను శుభ్రం చేశారు. ఈనెల 14న అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని యావపూర్ బస్టాండ్ వద్ద, అంబేద్కర్ చౌరస్తా వద్ద స్వచ్ఛభారత్ నిర్వహించారు. కార్యక్రమంలో యువకులు పాల్గొన్నారు