హైదరాబాద్ మహానగరం దేశవ్యాప్తంగా ఈవీ వినియోగంలో 14% వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ-విటారా వాహనాలను ఇటీవలే భారీగా కొనుగోలు చేశారు. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉండటంపై మరింత ఫోకస్ చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.