WGL: రాయపర్తి మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు నిరాశపరిచారు. ఆదివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో కళాశాల చరిత్రలోనే అత్యల్ప ఉత్తీర్ణత నమోదైంది. ప్రథమ సంవత్సరంలో 71 మంది పరీక్ష రాయగా కేవలం 9 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 40 మందికి గాను 12 మందే పాసయ్యారు.