పాట్నా-AIIMSలో 86 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుండగా.. MD/ML/MCh/MDలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు ఈ నెల 20తో ముగియనుంది. జీతం నెలకు రూ.1,01,500-1,68,900 మధ్య ఉంటుంది.