‘డెకాయిట్’లో నటించడం ఎంతో తృప్తినిచ్చిందని హీరోయిన్ మృణాల్ తెలిపింది. ఇందులో తొలిసారి యాక్షన్ సీక్వెన్స్‌లలో నటించానంది. కాగా, ఆమె నటనపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. మృణాల్‌ను స్మితపాటిల్, మధుబాల వంటి దిగ్గజ నటీమణులతో పోల్చాడు. అడివి శేష్ రచన, సుప్రియ నిర్మాణ ప్రతిభ వల్లే ఇంతటి భావోద్వేగభరితమైన చిత్రం వచ్చిందన్నాడు.