CSKతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్కి డబుల్ షాక్ తగిలింది. ఖలీల్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ (18) క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే నిశాంక (41) పెవిలియన్ చేరాడు. పవర్ ప్లే ముగిసేరికి ఢిల్లీ స్కోర్ 66/2గా ఉంది. ఢిల్లీ విజయానికి 84 బంతుల్లో 147 పరుగులు అవసరం.