GDWL: రాజోలి మండల కేంద్రానికి చెందిన ముంతాజ్ బేగం సత్తార్ పాష కుమారుడు జవాద్ యాసిర్ హైదరాబాదులోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నేడు విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ పరీక్షా ఫలితాలలో 470/467మార్కులు సాధించాడు. అధిక మార్కులు సాధించినందుకు గాను కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థి స్నేహితులు, గ్రామస్తులు అభినందించారు.