SRCL: ఇల్లంతకుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మొదటి సంవత్సరం 52.13%, రెండో సంవత్సరం 63.29% ఉత్తీర్ణత నమోదైంది. MPCలో బీ. రేణుక, BIPCలో ఎం. సుజిత్, CECలో ఏ. కీర్తికుమార్ అగ్రస్థానాల్లో నిలిచారు. రెండో సంవత్సరం BPCలో టీ. ప్రియాంక 892 మార్కులతో టాప్ చేశారు.