MHBD: మరిపెడ పట్టణ శివారు మహిమాన్విత మాకుల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ జాతర, పారువేట సందర్బంగా ఆలయ పరిసరాల్లో చేపడుతున్న పనులను కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి పరిశీలించారు. 15వ తేదీన జరగబోయే జాతరకు విచ్చేసే ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రధాన కార్యదర్శి అన్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.