MHBD: నేడు విడుదలైన ఇంటర్ ఫలితాల్లో కొత్తగూడ మండలంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల (TTWRS/JC) విద్యార్థినులు సత్తాచాటారు. ఫస్టియర్ ఫలితాల్లో MPCలో బి. సంజన 437 మార్కులు, భవాని 433, బి. సాయిప్రియ 426 మార్కులతో సత్తా చాటారు. బైపీసీ విభాగంలో కె.వెన్నెల (402/440), వి.చందన 400, సుష్మిత 392, CECలో జి.స్రవంతి 430, బి.సరిత 392 మార్కులు సాధించారు.
Tags :