వాంఖడే వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరుతో మ్యాచ్‌లో ఆతిథ్య ముంబై టాస్ గెలిచింది. దీంతో MI కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో ఇరుజట్లూ ఇప్పటికే చెరో 3 మ్యాచ్‌లాడగా.. RCB 2, ముంబై ఒక విజయం అందుకున్నాయి. ఇక ఇరుజట్ల మధ్య జరిగిన 34 మ్యాచ్‌ల్లో MI 19-15తో RCBపై ఆధిపత్యం చలాయిస్తోంది.