రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(RCF Ltd) 188 ఆపరేటర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. BSc(కెమిస్ట్రీ), AOCP ట్రేడ్లో ఉత్తీర్ణత లేదా కెమికల్ ఇంజినీరింగ్/టెక్నాలజీలో 3 ఏళ్ల డిప్లొమా+BOAT అప్రెంటిస్షిప్ పూర్తి చేసినవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు ఈ నెల 24తో ముగియనుంది. ట్రైనీ శిక్షణ కాలంలో రూ.22 వేలు, ఆపై రూ.47,800 వేతనం చెల్లిస్తారు.