WGL: అండర్ రైల్వే బ్రిడ్జి సమీపంలోని ఓంకార్ భవన్లో AIFDS జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున మాట్లాడుతూ.. ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలు విద్య హక్కు చట్టాన్ని విస్మరిస్తున్నాయని విమర్శించారు.