NZB: విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే పాత్ర ఎంత కీలకమని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీహరి అన్నారు. మంగళవారం రాత్రి మండల కేంద్రంలో శ్రీవేద పాఠశాల 11వ వార్షికోత్సవ వేడుకల్లో మాట్లాడారు. నేటి సమాజంలో విద్యార్థులు చదువులకు దూరం కావడం.. చెడు అలవాట్లకు దగ్గర కావడం పరిపాటిగా మారిందని శ్రీహరి అన్నారు.