HNK: వేసవి ఎండల తీవ్రత ప్రభావంతో HNK TG NPDCL పరిధిలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ నెల 11న విద్యుత్ డిమాండ్ 5,195 మెగావాట్లకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే మిలియన్ యూనిట్ల వినియోగం పెరిగిందన్నారు. వ్యవసాయ వినియోగం తగ్గినప్పటికీ గృహ వినియోగం మాత్రం గణనీయంగా పెరుగుతోంది.