MHBD: తొర్రూరు ఆర్టీసీ డిపోను కరీంనగర్ ఆర్టీసీ ఈడీ సల్మాన్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తుందని అన్నారు. కార్మికులు కష్టపడి పని చేసి ఉద్యోగుల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.