HYD: కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన సికింద్రాబాద్ చిలకలగూడలో చోటుచేసుకుంది. చిన్నపాటి గొడవ అనంతరం భర్త సల్మాన్ (30) బ్యాగ్ తీసుకుని, సిమ్ కార్డు ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయాడు. ఫోన్ ద్వారా సంప్రదించలేకపోయామని, వెతికినా ఆచూకీ లభించలేదని బాధిత భార్య సల్మా బేగం పోలీసులకు ఫిర్యా దు చేసింది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.