ముల్లాన్‌పూర్ వేదికగా SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. SRH బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం ప్రభ్‌సిమ్రన్ సింగ్ (36*), ప్రియాంశ్ ఆర్య (18*) పరుగులుతో క్రీజ్‌లో ఉన్నారు. 4 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా పంజాబ్ 55 పరుగులు చేసింది.