MNCL: జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు శనివారం BRS పార్టీలో చేరారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మళ్లీ KCR సీఎం కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని భావించి ఇతర పార్టీల నుంచి BRSలో చేరుతున్నారన్నారని సుమన్ తెలిపారు.