BHNG: యాదగిరిగుట్ట పట్టణంలోని గణేష్‌నగర్‌లో అసభ్యకర సైగలు చేస్తూ భక్తులు, స్థానికులకు ఇబ్బందులు కల్పిస్తున్న ఎనిమిది మంది మహిళలపై కేసులు నమోదు చేసినట్లుగా సీఐ భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఠాణా సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో గుర్తించినట్లుగా ఆయన పేర్కొన్నారు.