KMR: జిల్లాలో జనగనన ప్రక్రియపై ఇన్యూమరేటర్లు, సూపర్ వైజర్లకు నేటి నుంచి 3 రోజులపాటు, నిర్వహించనున్న శిక్షణ తరగతులపై, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మెదటి విడతలో 13 మండలాల్లో సెన్సస్-2027 శిక్షణ తరగతులు నిర్వహించబడనున్నాయని పేర్కొన్నారు.