AP: మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రిలో 10 రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బతినడంతో ఆరోగ్యం విషమంగా మారింది. దీంతో ఆయనకు వైద్యులు ICUలో చికిత్స అందిస్తున్నారు.
Tags :