MDK: మెదక్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పల్లకి సేవ భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామి వారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు మంగళహారతి దీక్షలతో ఆలయ అధికారులు వచ్చి స్వామివారికి మొక్కలు చెల్లించారు. భక్తులు భజన పాటలు ఆలపిస్తు పల్లకి సేవలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కంచి మధు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.