TG: బెట్టింగ్, జూదం ఆడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. ఆన్లైన్ గేమింగ్ పేరుతో జరిగే బెట్టింగ్, జూదం పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాని చెప్పారు. IPL మ్యాచ్‌ల బెట్టింగ్‌పై జీరో టాలరెన్స్‌తో వ్యవహరించాలని ఎస్పీలకు ఆదేశించారు.