HYD: గాంధీ మెడికల్ కాలేజీలో రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ సదస్సు ఆదివారం ఘనంగా ముగిసింది. కొత్త చట్టాలు, డీఎన్ఏ పరీక్షలు, వైద్యుల రక్షణ, కోర్టుల్లో సాక్ష్యం చెప్పే విధానాలపై నిపుణులు అవగాహన కల్పించారు. తుపాకుల ప్రదర్శన, క్లూస్ టీమ్ డెమో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని కాన్ఫరెన్స్ ఛైర్మన్ డా.కృపాల్ సింగ్ తెలిపారు.