హీరో, టీవీకే చీఫ్ విజయ్ జననాయగన్ సినిమా లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సినిమా లీక్ చేసిన ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా సినిమా విడుదలకు ముందే ఆన్లైన్లో మూవీలోకి కొన్ని కీలక సన్నివేశాలు లీక్ అయిన విషయం తెలిసిందే.