వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టీమ్ 18 పరుగుల తేడాతో ఓడింది. ఈ క్రమంలో 36 బంతుల్లో 78 పరుగులు చేసిన ఫిలిప్ సాల్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. కాగా MI 4 మ్యాచ్లు ఆడి 1 గెలిచి 3 ఓడిపోగా.. RCB 4 మ్యాచ్లు ఆడి 3 విజయం సాధించి 1 పరాజయం పొందింది.