ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది సబ్స్క్రిప్షన్ అనగానే అక్కడేదో బూతు కంటెంట్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే తన దగ్గర మాత్రం అలాంటివి ఆశించొద్దని మలయాళ నటి అన్నా రేష్మ రాజన్ తెలిపారు. తన అకౌంట్లో సబ్స్క్రిప్షన్ మోడల్‌ను రెండేళ్ల క్రితమే ప్రారంభించానని.. సబ్స్క్రిప్షన్ వల్ల తన ఫోటోలు ముందుగానే వస్తాయని చెప్పారు.