మెగా హీరో వరుణ్ తేజ్ ఓ తమిళ బ్యానర్లో కొత్త సినిమా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందబోయే చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. అన్ని ఓకే అయితే త్వరలోనే ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. కాగా, ప్రస్తుతం వరుణ్.. కొరియన్ కనకరాజు సినిమా