‘బేబీ’ ఫేమ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తోన్న కొత్త చిత్రం ‘EPIC- First Semester’. దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా రిలీజైన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇటీవల ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘సంచారమే’ ప్రోమో విడుదల కాగా.. ఫుల్ పాట మార్చి 9న విడుదల కానుంది. ఈ మేరకు పోస్టర్‌ను షేర్ చేశారు మేకర్స్.