AP: అమరావతి నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు కావాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అంచనా వేశారు. చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం.. అమరావతి 40 ఏళ్ల వరకు పూర్తికాదని చెప్పారు. రాజధాని పూర్తికాకుండా రైతులకు ప్లాట్లు ఎలా ఇస్తారని నిలదీశారు. జగన్ చెప్పిన మావిగన్‌కు అన్ని కనెక్టివిటీలు ఉన్నాయని.. రూ.10 లక్షల కోట్లతో 3 జిల్లాల కారిడార్ పూర్తవుతుందన్నారు.