MBNR: మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఇవాళ పట్టణంలోని పద్మావతి కాలనీలో పూలే విగ్రహానికి AISF నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పూలే బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్ధికి కృషి చేసి సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానుభావుడని కొనియాడారు.