AP: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ABN ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి యత్నం, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని కేసు పెట్టారు. అలాగే కాకాణి కుమార్తె పూజితారెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య సహా పలువురి పేర్లను FIRలో నమోదు చేశారు.